AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి జై కొట్టిన ఇద్దరు స్వతంత్రులు

కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకిచ్చారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో […]

బీజేపీకి జై కొట్టిన ఇద్దరు స్వతంత్రులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2019 | 1:03 PM

Share

కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకిచ్చారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో కుమారస్వామి శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీకి జై కొట్టినట్టు ఈ పరిణామంతో తేలిపోయింది.

కాగా, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి ఆర్. శంకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన… సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే.. మద్దతు తెలుపుతానంటూ స్పష్టంచేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం