Viral: పొలం దున్నుతుండగా బయటపడిన పురాతన కుండ.. ఏముందా అని ఓపెన్ చేయగా..

పురాతన నిధి బయటపడిన ఘటనల గురించి మనం తరుచుగా మనం వింటూనే ఉంటాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Viral: పొలం దున్నుతుండగా బయటపడిన పురాతన కుండ.. ఏముందా అని ఓపెన్ చేయగా..
Ancient Rare Coins
Follow us

|

Updated on: Aug 10, 2022 | 8:57 PM

Trending: గుంతలు తవ్వుతున్నప్పుడు.. నిర్మాణాలు చేపడుతున్నప్పుడు, పొలాలు దున్నుతుప్పుడు అరుదైన పురాతన వస్తువులు, విగ్రహాలు, నాణేలు బయటపడిన ఘటనలు గురించి మనం వింటూనే ఉంటాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌( uttar pradesh)లోని జలాలాబాద్‌( jalalabad)లో ఓ రైతు పొలం దున్నుతుండగా అలాంటి ఘటనే లభించింది. పొలంలో పాతిక అరుదైన నాణేలతో కూడిన కుండ బయటపడింది. దాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందండంతో రాష్ట్ర పురావస్తు మ్యూజియం బృందం కూడా చేరుకుని కుండతో సహా నాణేలను స్వాధీనం చేసుకుంది.  నాణేలను పరిశీలించిన తర్వాత.. వాటి కాలాన్ని నిర్ణయించి వాటిని మ్యూజియంలో ఉంచనున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..  జలాలాబాద్ బ్లాక్ పరిధిలోని తేరగి గ్రామ పంచాయతీ మజ్రా ముస్రి గ్రామంలో ఆనంద్ కుమార్ జాతవ్ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ కల్టివేటర్‌ తగలడంతో భూమిలోని కుండ బయటపడింది. దీంతో ఆనంద్ ట్రాక్టర్‌ను ఆపి పొలంలోని మట్టిలో ఉన్న కుండను బయటకు తీయగా అందులో కొన్ని నాణేలు కనిపించాయి. తొలుత పొలంలో పాతిపెట్టిన నిధిని గుర్తించి ఇంట్లో భద్రపరిచిన ట్రాక్టర్ డ్రైవర్.. ఆ తర్వాత గ్రామంలోని కొందరికి ఈ విషయం చెప్పాడు. దీంతో నిధిని చూడాలనే కుతూహలం పెరిగి చాలా మంది అతని ఇంటికి చేరుకున్నారు. తొలుత బంగారు బిళ్లలుగా అనుమానం వచ్చినా.. కొందరు పెద్దలు తనిఖీ చేయగా రాగి ఇతర లోహల మిశ్రమంతో కూడిన నాణేలుగా గుర్తించారు. ప్రజల సమాచారంతో రాష్ట్ర పురావస్తు మ్యూజియం అధికారి దీపక్ కుమార్ తన బృందంతో ముస్రి గ్రామానికి చేరుకున్నారు. అతను రైతు నుంచి కుండను, నాణేలును స్వాధీనం చేసుకున్నాడు.

ఆ కుండలో 100కు పైగా నాణేలు ఉన్నాయని ఆయన తెలిపారు. అవి చాలా నాణేలు పురాతనమైనవని, ఏ కాలానికి చెందినవి అనే విషయంపై క్లారిటీ లేదన్నారు.  కార్బన్ పరీక్షలో అవి ఏ కాలానికి చెందినవో తెలస్తుందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. పొలం ఉన్న చోట సుమారు 60 ఏళ్ల క్రితం కట్టించిన కచ్చా ఇళ్లు ఉండేవని గ్రామస్తులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!