Jammu And Kashmir: జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు… ప్రవేశపెట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి…
జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టసవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ మేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి...

జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టసవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ మేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్‌ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు ఆర్డినెన్స్ స్థానంలో చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
Also Read:
Petrol And Diesel Rates: భగ్గుమన్న పెట్రోల్… ఏడాదిలో రూ.14 పెరుగుదల నమోదు… డీజిల్ అదే బాటలో…
Gurukul Admissions: మీ పిల్లలు గురుకుల పరీక్ష రాశారా… మీకో శుభవార్త… రెండో విడత జాబితా విడుదల నేడే
యాభై వేలు ధర నిర్ణయిస్తే లక్షా డెబ్బై ఐదు వేలు పలికింది… ట్రిపుల్ నైన్ నెంబర్‌కు అంత గిరాకీ ఎందుకు
Corona virus Update: తెలంగాణలో 177 కొత్త కరోనా కేసులు … 24 గంటల వ్యవధిలో కోలుకున్న 198 మంది…
Indias Markets: వ్యవసాయ రంగ సంస్కరణలకు అమెరికా మద్దతు… శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య లక్షణమే అని వ్యాఖ్య…
Follow Us