AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: వీడంత దుర్మార్గుడు ఉండడు.. నిద్రిస్తున్న కుక్కపిల్లలను బైకుతో తొక్కి చంపేశాడు..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను గుర్తుతెలియని వ్యక్తి బైకుతో తొక్కి చంపేశాడు...

Shocking Video: వీడంత దుర్మార్గుడు ఉండడు.. నిద్రిస్తున్న కుక్కపిల్లలను బైకుతో తొక్కి చంపేశాడు..
Dogs
Ravi Kiran
|

Updated on: Jun 19, 2021 | 11:02 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను గుర్తుతెలియని వ్యక్తి బైకుతో తొక్కి చంపేశాడు. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో జూన్ 14న రాత్రి 10.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు ఎక్కించాడు. ఆ కుక్కపిల్ల బాధతో గిలగిలాకొట్టుకుంటుంటే.. కుక్కపిల్ల తల్లి, మిగతా కుక్క పిల్లలు చుట్టూ చేరాయి. ఈ సమయంలోని అదే బైకర్ మళ్లీ వెనక్కి యమా స్పీడ్‌గా వచ్చి.. మరో కుక్క పిల్ల మీద నుంచి బైక్ ఎక్కిస్తాడు.

ఈ ఘటన అంతా కూడా రోడ్డు ప్రక్కనే ఉన్న ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయింది. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?