India Corona Cases: కోవిడ్ -19 కేసులు వేగంగా తగ్గుతున్న కోవిడ్.. 24 గంటల్లో 25,467 కొత్త కరోనా కేసులు, 354 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మార్పు కనిపిస్తోంది.  నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త..

India Corona Cases: కోవిడ్ -19 కేసులు వేగంగా తగ్గుతున్న కోవిడ్.. 24 గంటల్లో 25,467 కొత్త కరోనా కేసులు, 354 మరణాలు
India Corona
Follow us

|

Updated on: Aug 24, 2021 | 10:03 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మార్పు కనిపిస్తోంది.  నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,74,773 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,19,551 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,17,20,112 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న 354 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది. అటు మంగళవారం 39,486 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది.

ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కరోనాపై సమావేశం

మరో వైపు.. కరోనా వైరస్ 3వ వేవ్ వస్తుందనే సంకేతాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక ముఖ్యమైన సమావేశాన్ని పిలిచారు. ఈ సమావేశంలో, కరోనా నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబడతాయి. అలాగే, ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి : Salary Slipలో ఏముంటుంది.. HRA, TA , PF వీటిని ఎలా చూసుకోవాలి.. జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు