AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి 31 న శిక్ష ?

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి శిక్షను సుప్రీంకోర్టు ఈ నెల 31 సోమవారం ప్రకటించనుంది. న్యాయవ్యవస్థ పైన, చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే పైన అనుచిత ట్వీట్లు చేశారన్న ఆరోపణలు..

కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి 31 న శిక్ష ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 7:47 PM

Share

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి శిక్షను సుప్రీంకోర్టు ఈ నెల 31 సోమవారం ప్రకటించనుంది. న్యాయవ్యవస్థ పైన, చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే పైన అనుచిత ట్వీట్లు చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ట్వీట్లకు క్షమాపణ చెబితే సరిపోతుందని కోర్టు పేర్కొన్నప్పటికీ, ఇందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. ఈ కేసులో తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా సోమవారానికి రిజర్వ్ లో ఉంచారు.

తన వంద పేజీల స్టేట్ మెంట్ లో ఈ లాయర్.. ఈ దశలో అపాలజీ చెబితే అది తన మనస్సాక్షిని ధిక్కరించినట్టే అవుతుందన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రశాంత్ భూషణ్ బేషరతుగా సారీ చెప్పాలని కోర్టు కోరింది. కానీ ఆ ప్రసక్తి లేదని ఆయన తరఫు లాయర్ రాజీవ్ ధావన్ తేల్చి చెప్పారు.

Follow Us
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు