సరిహద్దు వెంట భారీగా ఆయుధాలు స్వాధీనం

సరిహద్దు వెంట శుక్రవారం తెల్లవారు జామున టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్వారా జిల్లాలోని మంచల్‌ సెక్టార్‌ సమీపంలో సరిహద్దు ఇవతల ఓ అనుమానితుడి కదలికలను ఆర్మీ గుర్తించింది. తెల్లవారు జామున..

సరిహద్దు వెంట భారీగా ఆయుధాలు స్వాధీనం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 31, 2020 | 8:18 PM

సరిహద్దు వెంట శుక్రవారం తెల్లవారు జామున టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్వారా జిల్లాలోని మంచల్‌ సెక్టార్‌ సమీపంలో సరిహద్దు ఇవతల ఓ అనుమానితుడి కదలికలను ఆర్మీ గుర్తించింది. తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. చీనార్ కాప్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున మంచల్‌ సెక్టార్‌ సమీపంలోని సరిహద్దు ప్రాంతం ఇవతల ప్రాంతంలో ఓ అనుమానితుడు సంచరించాడు. అది గమనించిన సైన్యం వెంటనే కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో మూడు ఏకే-47 రైఫిల్స్‌, ఓ స్నిప్పర్ రైఫిల్, 8 గ్రేనేడ్స్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
కోళ్లు రాసిన చరిత్ర.. 'పందెంకోడి' సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే?
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
iPhone 15: రూ.40 వేలకే ఐఫోన్‌ 15.. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌..!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
నార్త్‌లో నాటు నాటు రిపీట్.. ఆ హీరోల డ్యాన్స్‌తో దబిడి దిబిడే!
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
పవర్‌ఫుల్ డ్రింక్.. ఉదయాన్నే తాగితే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
ఇంట్లో శాంతి కోసం వాస్తు చిట్కాలు
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
డ్రగ్స్‌కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషిగా..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ..
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
శీతాకాలంలో యూరిక్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా?
ఇంత హైపర్ ఎందుకు?" తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తూనే..
ఇంత హైపర్ ఎందుకు?
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!
ఐర్లాండ్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర రాసిన బీసీసీఐ అంపైర్ కుమార్తె!