ఢిల్లీలో వడగండ్ల వాన.. భారీ గాలులు

ఢిల్లీలో వడగండ్ల వాన.. భారీ గాలులు

ఢిల్లీ, ఘజియాబాద్, నౌయిడాలలో గురువారం సాయంత్రం హఠాత్తుగా వడగండ్ల వాన  కురిసింది. భారీ గాలులతో కూడిన ఈ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి, నగరవాసులను ఎండ వేడిమి నుంచి సేద దీర్చింది. అనేకమంది ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ వాతావరణ వీడియోలను షేర్ చేశారు. గత నెల 30 న కూడా ఢిల్లీలో ఇలాగే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. heavy hailstorm♥️♥️Delhi like kashmir♥️ #delhirains pic.twitter.com/wDZYKgTg26 — MOHAMAD KAIF (@mr_kaifu10) […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 14, 2020 | 7:22 PM

ఢిల్లీ, ఘజియాబాద్, నౌయిడాలలో గురువారం సాయంత్రం హఠాత్తుగా వడగండ్ల వాన  కురిసింది. భారీ గాలులతో కూడిన ఈ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి, నగరవాసులను ఎండ వేడిమి నుంచి సేద దీర్చింది. అనేకమంది ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ వాతావరణ వీడియోలను షేర్ చేశారు. గత నెల 30 న కూడా ఢిల్లీలో ఇలాగే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu