Medicine Price: అదిరిపోయే శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం.. వాటి రేట్లను భారీగా తగ్గించేసింది..!

India controls Medicine Price: అన్ని వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న వేళ.. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.

Medicine Price: అదిరిపోయే శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం.. వాటి రేట్లను భారీగా తగ్గించేసింది..!
Good News
Follow us

|

Updated on: Feb 28, 2022 | 7:19 PM

India controls Medicine Price: అన్ని వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న వేళ.. భారత ప్రభుత్వం దేశ ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా ప్రజలకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. ఇంతకీ కేంద్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కోవిడ్ కాలంలో 100లో 90 మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏదో రకమైన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. చికిత్స పొందుతున్నారు. కంటిన్యూగా మెడిసిన్స్ తీసుకుంటున్నారు. దాంతో తాము కష్టపడి సంపాదించిన సొమ్మంతా మెడిసిన్స్, చికిత్స కోసమే ఖర్చైపోతుంది. మెడిసిన్స్ ధరలు భారీగా ఉండటం కూడా ప్రజలను మరింత అవస్థలపాలు చేస్తోంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొనే వారు నిత్యం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అయితే, ఈ మెడిస్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులకు ఆర్థికంగా భారం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ధరల నియంత్రణ జాబితాలో మరో 19 కీలక ఔషధాలను చేర్చింది. ఇందులో ఇందులో మధుమేహం, గుండె జబ్బులు మరియు రక్తపోటు వంటి జబ్బులకు వాడే మెడిసిన్స్‌ ఉన్నాయి. చాలా ఔషధాలు ఇప్పటికే ధరల నియంత్రణ జాబితాలో ఉన్నాయి. గుండె జబ్బులకు ఉపయోగించే అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ ధర రూ. 16.7 గా ఉంది. పారాసెటమాల్, ఫినైల్ఫైన్, కెఫిన్ మిశ్రమం ధర ఇప్పుడు 3.21 గా ఉంది. అయితే, వీటికి జీఎస్టీ అదనంగా ఉండనుంది.

Also read:

Telangana Assembly : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మునుపెన్నడూ లేని విధంగా..

Andhra Pradesh: పెళ్లిల్లే అతని ఆదాయ వనరులు.. కష్టపడుతున్నాడని అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!

Russia Ukraine War: మూడో ప్రపంచం యుద్ధం అనివార్యమా? వస్తే ఏ దేశం ఎటువైపు.. భారత్ పరిస్థితి ఏంటి?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.