Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

|

Aug 13, 2021 | 6:03 AM

Gold Rates Today: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి...

Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Gold
Follow us on

Gold Rates Today: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. గురువారం కాస్త తగ్గిన పసిడి ధరలు ఈ రోజు కాస్త పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 46,540 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,540గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,540వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,560 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,860 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,600 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,600 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.
• సాగర తీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,600 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,560 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం రేటు.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు.. వీడియో

SBI కస్టమర్లకు శుభవార్త.. మీ సిమ్ కార్డును వెంటనే ధృవీకరించండి.. అప్పుడే మీరు ఈ పెద్ద సదుపాయాన్ని పొందుతారు..

Pension Scheme: మీరు PPFలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా.. అయితే రెండు పథకాలు మీ కోసం రెడీగా ఉన్నాయి.. ఎంచుకోవడమే ఆలస్యం..