Chennai: కొత్త పెళ్లి జంటకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చిన బంధువులు.. బాక్స్ ఓపెన్ చేయగా నవ్వులే నవ్వులు..

నవ దంపతులకు పెళ్లి వేదికపై గానీ, రిసెప్షన్ వేదికపై గానీ బంధుమిత్రులు బహుమతులను ప్రదానం చేస్తుంటారు. వంట సామాగ్రీ గానీ, టీవీ, ఫ్రిజ్, ఫోటో ఫ్రేమ్స్, ఆభరణాలు సహా తదితరాలు ఎవరికి నచ్చినట్లు వారు ఇస్తారు. కానీ, ఇక్కడ ఓ నవ దంపతులకు బంధుమిత్రులు ఇచ్చిన బహుమతి సంచలనంగా మారింది. ఇప్పుడది పెద్ద న్యూస్ అయ్యింది. ఇంతకీ ఆ బంధువులు, కొత్త జంటకు ఇచ్చిన బహుమతి ఏంటి?

Chennai: కొత్త పెళ్లి జంటకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చిన బంధువులు.. బాక్స్ ఓపెన్ చేయగా నవ్వులే నవ్వులు..
Newly Wed Couple
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 13, 2023 | 8:26 PM

నవ దంపతులకు పెళ్లి వేదికపై గానీ, రిసెప్షన్ వేదికపై గానీ బంధుమిత్రులు బహుమతులను ప్రదానం చేస్తుంటారు. వంట సామాగ్రీ గానీ, టీవీ, ఫ్రిజ్, ఫోటో ఫ్రేమ్స్, ఆభరణాలు సహా తదితరాలు ఎవరికి నచ్చినట్లు వారు ఇస్తారు. కానీ, ఇక్కడ ఓ నవ దంపతులకు బంధుమిత్రులు ఇచ్చిన బహుమతి సంచలనంగా మారింది. ఇప్పుడది పెద్ద న్యూస్ అయ్యింది. ఇంతకీ ఆ బంధువులు, కొత్త జంటకు ఇచ్చిన బహుమతి ఏంటి? అంత హాట్ టాపిక్ ఎందుకయ్యింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల్లో టమాట ధర ఏకంగా రూ. 250 పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రూ. 100 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. పెళ్లి బహుమతి నుంచి టాపిక్ టమాట వరకు ఎందుకు వెళ్లిందా? అని ఆలోచిస్తున్నారా? అసలు కథ ఇందులోనే ఉంది. తమిళనాడులో కిలో టమాట ధర రూ. 150 లకు చేరింది. ఈ కాస్ట్లీ టమాటాలే ఇప్పుడు నవ దంపతులకు గిఫ్ట్‌గా మారాయి.

కోయంబత్తూర్‌కు చెందిన గణేష్, హేమల వివాహం జరిగింది. వీరు రిసెప్షన్ నిర్వహించగా.. బంధుమిత్రులంతా హాజరయ్యారు. టమాట, ఉల్లిపాయలను గిఫ్ట్‌గా తయారు చేయించి ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా వారు ఫోటోలు దిగారు. అవి కాస్తా సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడంతో.. వైరల్ అవుతున్నాయి. చాలా ఖరీదైన బహుమతి ఇచ్చారని, నవ దంపతులకు అవసరమైన గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా