Big Breaking: రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. లోపల చిక్కుకున్న పలువురు
మహారాష్ట్రలోని రత్నగిరిలో గల రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో నలుగురు చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.

Blast In Chemical Factory
మహారాష్ట్రలోని రత్నగిరిలో గల రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో నలుగురు చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. 40 నుంచి 50 మంది లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో గందరగోళ వాతావరణం నెలకుంది. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. పోలీడుగు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల




