మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ కరోనా వైరస్ తో ఢిల్లీలోని ఆసుపత్రిలో మృతి, ప్రముఖుల సంతాపం

కరోనా వైరస్  పాజిటివ్‌కి గురైన మాజీ  కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బుధవారం...

మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ కరోనా వైరస్ తో ఢిల్లీలోని ఆసుపత్రిలో  మృతి,  ప్రముఖుల సంతాపం
Former Union Minister Dilip Gandhi Dies With Covid 19
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 17, 2021 | 10:49 AM

కరోనా వైరస్  పాజిటివ్‌కి గురైన మాజీ  కేంద్ర మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బుధవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. అహ్మద్ నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన దిలీప్ గాంధీ.. లోగడ షిప్పింగ్ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. కాగా ఆయన మరణానికి కరోనా వైరసే కారణమా అన్నది నిర్ధారణ కాలేదని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. బహుశా ఇతర రుగ్మతల కారణంగా కూడా ఆయన మరణించి ఉండవచ్చునని ఇవి పేర్కొన్నాయి.  2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  దిలీప్ గాంధీ 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.  2009 లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. దిలీప్ గాంధీ మృతికి మాజీ మంత్రి సురేష్ ప్రభు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. మరిన్ని చదవండి ఇక్కడ : గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.

సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!