త్వరలో భారత్‌కు చేరనున్న రాఫెల్…
త్వరలోనే రాఫెల్ తొలి విమానం భారత్‌కు రానుంది. మరో రెండు నెలల్లొ అందజేస్తామని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జండర్ జీగ్లెర్ తెలిపారు. మొత్తం 36 యుద్ధ విమానాలు వచ్చే రెండేళ్లలో వైమానిక దళంలో చేరతాయన్నారు. రాఫెల్ రాకతో ఐఏఎఫ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. యాభై ఏళ్లుగా భారత్‌తో బంధం కొనసాగుతుందన్నారు అలెగ్జాండర్. భారత్‌కు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఫ్రెంచ్, ఇండో – ఫ్రెంచ్ టెక్నాలజీతో ఐఏఎఫ్ పనిచేస్తోందన్నారు. వీలైనంత త్వరలో అన్ని యుద్ధ విమానాలను […]
త్వరలోనే రాఫెల్ తొలి విమానం భారత్‌కు రానుంది. మరో రెండు నెలల్లొ అందజేస్తామని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జండర్ జీగ్లెర్ తెలిపారు. మొత్తం 36 యుద్ధ విమానాలు వచ్చే రెండేళ్లలో వైమానిక దళంలో చేరతాయన్నారు. రాఫెల్ రాకతో ఐఏఎఫ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు.
యాభై ఏళ్లుగా భారత్‌తో బంధం కొనసాగుతుందన్నారు అలెగ్జాండర్. భారత్‌కు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఫ్రెంచ్, ఇండో – ఫ్రెంచ్ టెక్నాలజీతో ఐఏఎఫ్ పనిచేస్తోందన్నారు. వీలైనంత త్వరలో అన్ని యుద్ధ విమానాలను అందిస్తామని వెల్లడించారు.