5

ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. ఎవరి పని ఇది..?

దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో మంటలు చెలరేగుతున్న బోగిని ఇరువైపుల బోగీల నుంచి విడదీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బోగిలోని మంటలను అదుపు చేశారు. అయితే ఘటనాపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనలో ఎలాంటి […]

ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. ఎవరి పని ఇది..?
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 7:57 AM

దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో మంటలు చెలరేగుతున్న బోగిని ఇరువైపుల బోగీల నుంచి విడదీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బోగిలోని మంటలను అదుపు చేశారు. అయితే ఘటనాపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. అయితే మంటలు చెలరేగడానికి ఎలాంటి సాంకేతిక కారణం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరో ఆకతాయిలు చేసిన పని అయిఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, జరిగిన ఘటనపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు.

Hai Nanna: సాలార్ దెబ్బకు.. ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న మూవీ..
Hai Nanna: సాలార్ దెబ్బకు.. ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న మూవీ..
అరటి పువ్వు అద్భుతం...! మగవారిలో ఈ ఏడు సమస్యలకు దివ్యౌషధం..
అరటి పువ్వు అద్భుతం...! మగవారిలో ఈ ఏడు సమస్యలకు దివ్యౌషధం..
కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. వేధించిన పోలీసులు
కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళ.. వేధించిన పోలీసులు
బీసీసీఐపై నెటిజన్లు ఫైర్.. ప్రాక్టీస్ లేకుండా కప్ ఎలా సాధ్యమంటూ.?
బీసీసీఐపై నెటిజన్లు ఫైర్.. ప్రాక్టీస్ లేకుండా కప్ ఎలా సాధ్యమంటూ.?
ఆ సినిమా సీక్వెల్ గురించి మెగాస్టార్ మనసులో ఏముంది ??
ఆ సినిమా సీక్వెల్ గురించి మెగాస్టార్ మనసులో ఏముంది ??
నేనే నెంబర్ వన్ అంటున్న హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
నేనే నెంబర్ వన్ అంటున్న హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు
టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు
బాబోయ్…ఈ బుల్లి చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..!అంబానీ SUV కంటే
బాబోయ్…ఈ బుల్లి చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదు..!అంబానీ SUV కంటే
ఉదయం నిద్ర లేవగానే దగ్గు ఎక్కువగా వస్తుందా? ఈ వ్యాధులు కావచ్చు!
ఉదయం నిద్ర లేవగానే దగ్గు ఎక్కువగా వస్తుందా? ఈ వ్యాధులు కావచ్చు!
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థానీలు.. స్పందించిన గురుద్వారా
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థానీలు.. స్పందించిన గురుద్వారా