AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజ‌న్లు..

Fire Accident In Delhi AIIMS: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆస్ప‌త్రిలోని ఓ భ‌వ‌నంలో బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌జ‌ర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంత‌స్తులో ఒక్క‌సారిగా...

Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజ‌న్లు..
Fire Accident
Narender Vaitla
|

Updated on: Jun 17, 2021 | 12:33 AM

Share

Fire Accident In Delhi AIIMS: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆస్ప‌త్రిలోని ఓ భ‌వ‌నంలో బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌జ‌ర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదో అంత‌స్తులో ఒక్క‌సారిగా మంటలు చెల‌రేగాయి. ఇదిలా ఉంటే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం కానీ, గాయాలు కూడా కాలేవ‌ని అధికారులు తెలిపారు. ఈ విష‌య‌మై ఢిల్లీ ఫైర్ స‌ర్వీస్ అధికారి ఒక‌రు మాట్లాడుతూ.. `రాత్రి 10:30 గంటల సమయంలో ఆగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది.. దీంతో హుటాహుటిన 22 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాము. మంట‌లు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని` చెప్పుకొచ్చారు. అగ్నిప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’

డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !

Train Ticket: పండగలాంటి అదరిపోయే శుభవార్త.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే చాలు రైలులో ప్రయాణించవచ్చు.. కానీ..!

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!