AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: క్లినిక్‌ డోర్‌ ఆలస్యంగా తెరిచినందుకు డాక్టర్‌పై దాడి.. ఇంట్లోకి చొరబడి..

డాక్టర్‌ను, అతని కొడుకును విచక్షణ రహితంగా కొట్టారు. రోగుల బంధువులే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Video: క్లినిక్‌ డోర్‌ ఆలస్యంగా తెరిచినందుకు డాక్టర్‌పై దాడి.. ఇంట్లోకి చొరబడి..
Clinic Door
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2022 | 2:52 PM

Share

Video: క్లినిక్ తలుపులు తెరవడంలో ఆలస్యం చేశారనే ఆరోపణతో డాక్టర్‌ను, అతని కొడుకును విచక్షణ రహితంగా కొట్టారు. రోగుల బంధువులే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో సెప్టెంబర్ 6న చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యువరాజ్‌ గైక్వాడ్‌ అనే వైద్యుడు తన ఇంటి బయటే సాంగ్వి అనే చిన్న ఆయుర్వేద క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ ఆరున గైక్వాడ్‌ డిన్నర్‌ చేస్తుండగా.. కొందరు డోర్‌ బెల్‌ మోగించారు. డోర్‌ తెరిచేందుకు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన రోగి కుటుంబసభ్యులు కిటికీని పగులగొట్టారు. డోర్‌ తెరిచిన వైద్యునిపై విరుచుకుపడ్డారు. డాక్టర్‌ ఇంట్లోకి చొరబడి అతని కుమారునిపై కూడా దాడి చేశారు. మరో గదిలో ఉన్న మహిళలు భయంతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్‌ను కొట్టిన నలుగురిపై మాలెగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం