కన్నడ రాజకీయం : బీజేపీ కీలక నేతకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతుందంటూ కాంగ్రెస్, జేడీఎస్ చెప్పుకొచ్చాయి. అయితే కాంగ్రెస్ కీలక నేత డికే. శివకుమార్.. చేసి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా సభలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్. తమతో జత కలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని శ్రీరాములుకు బహిరంగంగానే ఆఫర్ […]

కన్నడ రాజకీయం : బీజేపీ కీలక నేతకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్

Edited By:

Updated on: Jul 18, 2019 | 3:04 PM

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతుందంటూ కాంగ్రెస్, జేడీఎస్ చెప్పుకొచ్చాయి. అయితే కాంగ్రెస్ కీలక నేత డికే. శివకుమార్.. చేసి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా సభలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్. తమతో జత కలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని శ్రీరాములుకు బహిరంగంగానే ఆఫర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య సభలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.