ప్రకంపనలు సృష్టిస్తున్న మహారాష్ట్ర పోలీసు బదిలీల వ్యవహారం.. తాజాగా ఆడియోటేపులు బయటపెట్టిన మాజీసీఎం ఫడ్నవీస్

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది

ప్రకంపనలు సృష్టిస్తున్న మహారాష్ట్ర పోలీసు బదిలీల వ్యవహారం.. తాజాగా ఆడియోటేపులు బయటపెట్టిన మాజీసీఎం ఫడ్నవీస్
Breaking
Follow us
Balaraju Goud

| Edited By:

Updated on: Mar 23, 2021 | 1:48 PM

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీసు బదిలీలలో భారీ అవినీతి జరిగిందని, పోలీసు వ్యవస్థలో చుట్టూ బ్రోకర్లు ఉన్నారని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. అనిల్ దేశ్ ముఖ్ ఫిబ్రవరి 17 న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ మంతనాలు జరిపారని అనంతరం ఫిబ్రవరి 24 న సెక్రటేరియట్ వెళ్లారని ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవిస్ ఆరోపించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.