Covaxin Vaccine Update: మరో సరికొత్త ప్రయోగానికి భారత్ బయోటెక్ సంస్థ సిద్దమైంది. 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ జరిపేందుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్దం కాగా.. దీనిక్లి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా(DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న 525 మంది వాలంటీర్లపై ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ జరగనున్నాయి. వీరికి 28 రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు ఇవ్వనున్నారు., కాగా, నిన్న కోవాగ్జిన్ టీకాకు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి తమ టీకా మందు ఇచ్చేందుకు, ఇందుకు సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును నిన్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!
వాట్సాప్లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!