Corona Cases India: కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్.! పాజిటివ్ కేసులను అధిగమించిన రికవరీలు.. వివరాలివే.!

Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్..

Corona Cases India: కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్.! పాజిటివ్ కేసులను అధిగమించిన రికవరీలు.. వివరాలివే.!
Corona-Virus-India
Follow us
Ravi Kiran

|

Updated on: May 22, 2021 | 10:11 AM

Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరగడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,57,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 4,194 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,62,89,290 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 29,23,400 యాక్టివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 3,57,630 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 2,30,70,365కి చేరింది. అటు 2,95,525 మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.

నిన్న ఒక్క రోజులో దేశంలో 20,66,285 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటివరకు 32,64,84,155 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్‌లో వెల్లడించింది. అటు ఇప్పటిదాకా దేశంలో 19,33,72,819 మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం