AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిలిచిన అయోధ్య మందిర నిర్మాణ పనులు.. రీజన్ ఇదే..

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దేశ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఈ పనులు వాయిదాపడ్డాయి.

నిలిచిన అయోధ్య మందిర నిర్మాణ పనులు.. రీజన్ ఇదే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 19, 2020 | 9:43 PM

Share

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దేశ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఈ పనులు వాయిదాపడ్డాయి. సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో హిందూ సంస్థలు చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్‌ కంట్రీ తీరును నిరసిస్తూ.. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు హిందూ సంఘాల కార్యకర్తలు. ఈ క్రమంలోనే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాల్వన్ ఘర్షణలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశానికి మద్దతుగా నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

Follow Us
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..