కాంగ్రెస్ పార్టీ తన మానస పుత్రికను కోల్పోయింది : రాహుల్

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతి పార్టీకి తీరని లోటని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీ ఓ మానస పుత్రికను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. షీలా దీక్షిత్ జీ మూడు పర్యాయాలు ఢిల్లీకి సీఎంగా పనిచేశారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. I’m devastated to hear about the passing away of Sheila Dikshit Ji, a beloved daughter of the […]

కాంగ్రెస్ పార్టీ తన మానస పుత్రికను కోల్పోయింది : రాహుల్

Edited By:

Updated on: Jul 20, 2019 | 4:55 PM

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతి పార్టీకి తీరని లోటని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీ ఓ మానస పుత్రికను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. షీలా దీక్షిత్ జీ మూడు పర్యాయాలు ఢిల్లీకి సీఎంగా పనిచేశారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.