Puducherry CM Resignation: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విశ్వాసపరీక్షలో విఫలం..

Puducherry CM Resignation: పుదుచ్చేరిలో కుప్పకూలిన నారాయణస్వామి సర్కార్.. విశ్వాసపరీక్షలో విఫలమైన ప్రభుత్వం. రాజీనామా లేఖతో..

Puducherry CM Resignation: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విశ్వాసపరీక్షలో విఫలం..

Edited By:

Updated on: Feb 22, 2021 | 12:19 PM

Puducherry CM Narayana Swamy: ఊహించిందే జరిగింది. పుదుచ్చేరి సర్కార్ కుప్పకూలిపోయింది. అసెంబ్లీలో నిర్వహించిన బలనిరూపణలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వం విఫలమైంది. దీనితో రాజీనామా లేఖతో ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజ్‌భవన్‌కు బయల్దేరారు. దీనితో ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విపక్ష ఎన్ఆర్ కూటమికి బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇస్తారా.? లేకపోతే రెండు నెలల సమయం ఉంది కాబట్టి గవర్నర్ పాలనకు ఆమోదం తెలుపుతారా.? అన్నది చూడాలి.

వరవరరావుకు ఎట్టకేలకు బెయిలు మంజూరు.. గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపిన విప్లవ కవి

Lockdown: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలు..

బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలుసా.. ఒక్కసారి మీకు ఈ లక్షణాలు ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోండి..