Congress Working Committee: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మరో నలుగురికి చోటు కల్పించారు. వారిలో కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీలకు అవకాశం ఇవ్వగా, ఇక శాశ్వత ఆహ్వానితుడిగా టీ.సుబ్బిరామిరెడ్డికి చోటు దక్కింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితుడిగా అజయ్ కుమార్ లల్లూను నియమిస్తూ ఏఐసీసీ ఒక ప్రకనట విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.
Hon’ble Congress President has appointed the following as additional Members/Permanent Invitee/Special Invitee in the Congress Working Committee, with immediate effect: pic.twitter.com/75Dpb3MtJf
— INC Sandesh (@INCSandesh) June 23, 2022
ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకనట విడుదల చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి