లదాఖ్ లో మళ్ళీ చైనా నిర్మాణాలు.. స్పష్టంగా చూపుతున్న శాటిలైట్ ఇమేజీలు

తూర్పు లడాఖ్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ డెప్సాంగ్ సెక్టార్లలో చైనా దళాల అనుమానాస్పద కదలికలు , నిర్మాణాలను, ఆర్టిల్లరీ శకటాలను కొత్త శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ వారి క్యాంపులు, ఇతర శకటాలను గుర్తించారు. ఈ నిర్మాణాలతో బాటు చైనా సైనికులు కూడా ఈ ఇమేజీల్లో కనబడడం విశేషం. నియంత్రణ రేఖకు దారి తీసే ప్రాంతాల్లో షెల్టర్లు, టెంట్లు కూడా గోచరిస్తున్నాయని మాజీ మేజర్ జనరల్ రమేష్ పాధీ పేర్కొన్నారు, ‘పెట్రోల్ పాయింట్-14’ వద్ద చైనా […]

లదాఖ్ లో మళ్ళీ చైనా నిర్మాణాలు.. స్పష్టంగా చూపుతున్న శాటిలైట్ ఇమేజీలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 6:50 PM

తూర్పు లడాఖ్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ డెప్సాంగ్ సెక్టార్లలో చైనా దళాల అనుమానాస్పద కదలికలు , నిర్మాణాలను, ఆర్టిల్లరీ శకటాలను కొత్త శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ వారి క్యాంపులు, ఇతర శకటాలను గుర్తించారు. ఈ నిర్మాణాలతో బాటు చైనా సైనికులు కూడా ఈ ఇమేజీల్లో కనబడడం విశేషం. నియంత్రణ రేఖకు దారి తీసే ప్రాంతాల్లో షెల్టర్లు, టెంట్లు కూడా గోచరిస్తున్నాయని మాజీ మేజర్ జనరల్ రమేష్ పాధీ పేర్కొన్నారు, ‘పెట్రోల్ పాయింట్-14’ వద్ద చైనా చొరబాటు కనిపిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో తరలిస్తున్న బుల్ డోజర్లు, ఇతర వాహనాలను చూస్తుంటే ఆ చోట తిష్ట వేయడానికో, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికో చైనా దళాలు ప్రయత్నిస్తున్నట్టు అనుమానించాల్సివస్తోందన్నారు. 2013 లో డెప్సాంగ్  సెక్టార్ లో చాలా భూభాగాన్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకుంది. ఓవైపు  బుధవారంఇండియా-చైనా బోర్డర్ వ్యవహారాలపై గల కమిటీ భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరుపుతుండగా.. మరోవైపు చైనా ఏకపక్ష దూకుడు చర్యలతో ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..