AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా కవ్వింత, బోర్డర్స్ లో దళాలను పెంచిన కేంద్రం

లడాఖ్ సరిహద్దులో చైనా ఆక్రమణల నేపథ్యంలో ఇండియా ఇతర బోర్డర్స్ లో నిఘాను, తన దళాలను పెంచింది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోను, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోని 'ట్రై-జంక్షన్ ' ప్రాంతాల్లోనూ వాదనలు బలగాలను...

చైనా కవ్వింత, బోర్డర్స్ లో దళాలను పెంచిన కేంద్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 02, 2020 | 2:28 PM

Share

లడాఖ్ సరిహద్దులో చైనా ఆక్రమణల నేపథ్యంలో ఇండియా ఇతర బోర్డర్స్ లో నిఘాను, తన దళాలను పెంచింది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోను, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోని ‘ట్రై-జంక్షన్ ‘ ప్రాంతాల్లోనూ వాదనలు బలగాలను మోహరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నేపాల్ తో తనకు గల పలుకుబడిని ఉపయోగించి, చైనా ట్రబుల్ సృష్టించవచ్చునని, తన ఇంటెలిజెన్స్ ఏజన్సీల ద్వారా ఇండో-టిబెటన్ పోలీసు వంటి విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించవచ్చునని భావిస్తున్నారు. సిక్కిం ట్రై-జంక్షన్ ఏరియాలో భారత్-చైనా-టిబెట్ లను కలిపే మార్గాలున్నాయి. అలాగే ఇండో-నేపాల్ సరిహద్దుల్లోనూ భారత దళాల సంఖ్య తక్కువగా ఉన్న  నేపథ్యంలో అక్కడ కూడా మరింతమంది సైనికులను ఇండియా మోహరిస్తోంది.

Follow Us
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే