AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ నివారణకు ‘అప్పడం’ బెస్ట్ అన్న కేంద్ర మంత్రికి పాజిటివ్

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సైతం కోవిడ్-19 బారిన పడ్డారు. రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా ఆయనకు రెండో సారి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన నిన్న  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

కోవిడ్ నివారణకు 'అప్పడం' బెస్ట్ అన్న కేంద్ర మంత్రికి పాజిటివ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 09, 2020 | 10:29 AM

Share

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సైతం కోవిడ్-19 బారిన పడ్డారు. రెండు సార్లు టెస్ట్ చేయించుకోగా ఆయనకు రెండో సారి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన నిన్న  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ రామ్ మేఘ్ వాల్ కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన సన్నిహితులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా-కోవిడ్ నివారణకు అప్పడాలు బాగా పని చేస్తాయని, వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించి ఆయన అందరిలో నవ్వులు పూయించారు.  మరీ ముఖ్యంగా ‘భా బీజీ  అప్పడాలు’ అంటూ వాటికి ప్రమోషన్ కల్పిస్తున్నట్జు చేతిలో వీటిని పట్టుకుని ఈ బ్రాండుకి పబ్లిసిటీ ఇచ్చినంత పని చేశారు.

ఎయిమ్స్ లో ఈ మంత్రిగారికి అన్ని టెస్టులు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. ఈయన  పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ఐయామ్‌ సారీ పానీపూరీ అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌? వీడియో వైరల్

రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్

500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం..

కోర్టు ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి?

మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

చన్నీళ్లా.. వేడి నీళ్లా? ఏ టైమ్‌లో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది?

చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర