AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌తో సేద తీరిన యడ్యూరప్ప

ఓ వైపు కర్ణాటక రాజకీయ సంక్షోభం.. సంకీర్ణ కూటమిని వేధిస్తుండగా.. బీజేపీ నేతలు మాత్రం జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ నెల 18న కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకొనుంది. ఈ తరుణంలో యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బెంగళూరులోని రమదా హోటల్ ప్రాంగంణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడటం సోషల్ మీడియాలో వైరల్‌గా […]

క్రికెట్‌తో సేద తీరిన యడ్యూరప్ప
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2019 | 12:49 PM

Share

ఓ వైపు కర్ణాటక రాజకీయ సంక్షోభం.. సంకీర్ణ కూటమిని వేధిస్తుండగా.. బీజేపీ నేతలు మాత్రం జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.

ఈ నెల 18న కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకొనుంది. ఈ తరుణంలో యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బెంగళూరులోని రమదా హోటల్ ప్రాంగంణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్