AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెర్రర్‌ యాక్సిడెంట్: బస్సు, టెంపో ఢీ.. 11 మంది మృతి

అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌-37 రహదారిపై ఓ టెంపో, బస్సు ఢీ కొనడంతో 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని శివసాగర్ జిల్లా దెమోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంతో వచ్చిన బస్సును టెంపోను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు […]

టెర్రర్‌ యాక్సిడెంట్: బస్సు, టెంపో ఢీ.. 11 మంది మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 23, 2019 | 6:36 PM

Share

అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌-37 రహదారిపై ఓ టెంపో, బస్సు ఢీ కొనడంతో 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని శివసాగర్ జిల్లా దెమోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంతో వచ్చిన బస్సును టెంపోను ఢీ కొనడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో టెంపోలో ఉన్నవారే మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను అధికారులు గంటల తరబడి శ్రమించి బయటకు తీశారు.

Follow Us
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు