మహిళాలోకానికి మొత్తం ఆజాంఖాన్ క్షమాపణ చెప్పాల్సిందే: మాయవతి

లోక్‌సభలోని ఆజాంఖాన్ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. మహిళలను కించపరుస్తూ ఆజాంఖాన్ వాడిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాంఖాన్ వాడిన భాష చాలా దారుణంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలను కించపరిచేలా, అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. మహిళలందరికీ ఆజాంఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. మహిళా లోకాన్ని మొత్తం ఆజాంఖాన్ క్షమాపణ కోరాలన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.

Edited By:

Updated on: Jul 26, 2019 | 7:49 PM