All India Muslim Personal Law Board vs Surya Namaskar: పాఠశాలల్లో సూర్య నమస్కారం చేయించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాఠశాలల్లో జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు సూర్య నమస్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. సూర్య నమస్కారం అంటే సూర్యుడిని ఆరాధన అని, ఈ విధానాన్ని ఇస్లాం అనుమతించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.
All India Muslim Personal Law Board opposes Govt directive to organize ‘Surya Namaskar’ program in schools between Jan 1-Jan 7 on the 75th anniversary of Independence Day; says ‘Surya Namaskar’ is a form of Surya puja and Islam does not allow it pic.twitter.com/KcUq2xAGIm
— ANI (@ANI) January 4, 2022
Also read:
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..