Lion Video: అరె ఏంట్రా ఇది.. ఆవును వేటాడాలనుకున్న సింహాలు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..

సింహాలు చాలా క్రూరమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కూడా. అన్ని జంతువుల కంటే బలమైనది. అంతే కాకుండా అడవికి రాజుగా సింహాన్ని అంటుంటారు. రాజసం, ఠీవి, క్రూరత్వం ఏ ఇతర జంతువులకు రాదు...

Lion Video: అరె ఏంట్రా ఇది.. ఆవును వేటాడాలనుకున్న సింహాలు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..
Lion Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 30, 2022 | 9:46 AM

సింహాలు చాలా క్రూరమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కూడా. అన్ని జంతువుల కంటే బలమైనది. అంతే కాకుండా అడవికి రాజుగా సింహాన్ని అంటుంటారు. రాజసం, ఠీవి, క్రూరత్వం ఏ ఇతర జంతువులకు రాదు. సింహం ఎక్కడున్నా రాజే. అయితే పరిస్థితులన్నీ మన చేతిలో ఉండవు కదా.. ఒక చోట బలవంతడని పేరుపొందిన వారు.. మరో చోట బలహీనులుగా మారిపోతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. జంతువులు, వాటి వేటకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆవును వేటాడాలనుకున్న సింహాల పరిస్థితి ఎలా మారిందో మీరూ చూసేయండి..

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ ఆవు ను చూడవచ్చు. అదే సమయంలో అక్కడికి రెండు సింహాలు వస్తాయి. అవి ఆవును వేటాడేందుకు ప్రయత్నిస్తాయి. వెంటనే ఆవు అలర్ట్ అయ్యి.. వాటిని ప్రతిఘటిస్తుంది. అవి దగ్గరకు రాకుండా కొమ్ములతో కుమ్మేందుకు ట్రై చేయడాన్ని చూడవచ్చు. ఆకలితో ఉన్న సింహాలు ఆవు దగ్గరికి చేరుకోగానే అది బలంగా ప్రతిస్పందిస్తుంది. ప్రమాదాన్ని పసిగట్టిన సింహాలు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాయి. ఆవు మాత్రం గోడ పక్కను నిలబడి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యం ఎవరినైనా షాక్‌కి గురి చేస్తుంది. తీవ్ర ప్రతిఘటన తర్వాత సింహాలు తోక ముడిచి అక్కడి నుంచి వెనుదిరిగాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. వీడియో అప్ లోడ్ అయిన వెంటనే చూసే వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. చాలా మంది లైక్స్ కూడా చేస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!