Heart Attack: ఆగిన ఆర్మీ జవాన్‌ గుండె.. క్రికెట్ఆడుతుండగానే..

తాజాగా ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గుండె పోటు కారణంగా 36 ఏళ్ల ఆర్మీ జవాన్‌ క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్‌ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన మార్గువ గ్రామంలో ఆదివారం జరిగింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు...

Heart Attack: ఆగిన ఆర్మీ జవాన్‌ గుండె.. క్రికెట్ఆడుతుండగానే..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2024 | 9:03 PM

గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు వయసు పడిన వారిలో మాత్రమే హృదయ సంబంధిత సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుతం తక్కువ వయసున్న వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల్లో గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట గుండెపోటుకు సంబంధించిన మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గుండె పోటు కారణంగా 36 ఏళ్ల ఆర్మీ జవాన్‌ క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్‌ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన మార్గువ గ్రామంలో ఆదివారం జరిగింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.

36 ఏళ్ల ఆర్మీ జవాన్‌ను లాన్స్‌ నాయక్‌ వినోద్‌గా గుర్తించారు. ఈయన ఆదివారం మధ్యాహ్నం పొరుగు గ్రామమైన బిరౌలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందంటూ చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే వినోద్‌ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవుల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో తిరిగి విధుల్లో చేరాల్సి ఉండగా ఇలా జరిగిందని ఆయన సోదరుడు తెలిపారు.

గుండెపోటు లక్షణాలు ఇవే..

* చిన్న పనులకే విపరీతమైన అలసటగా ఉన్నా, ఉన్నపలంగా చమటలు వస్తున్నా సైలంట్‌ హార్ట్‌ఎటాక్‌కు కారణంగా మారుతుందని చెబుతున్నారు.

* శ్వాసతీసుకోవడంలో ఉన్నపలంగా ఇబ్బందికలగడం, ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు అనిపించడం. చేతులు, మెడ, దవడ లేదా వీపులో, ఛాతీలో నొప్పి ఉంటే కూడా గుండెపోటుకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* నిత్యం తలనొప్పి తలతిరిగిన భావనం కలగడం, నిరంతరకం వికారం, రక్తపోటు పెరగడం శ్రమతో సంబంధం లేకుండా చెమటలు రావడం వంటివి గుండెపోటు ముందస్తు లక్షణంగా భావించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్

వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..

న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడిని ఖండించిన మోదీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!