ఆదివారం మటన్ తింటున్నారా? ఏ భాగంలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి? ఆరోగ్యానికి బెస్ట్ ముక్కలు ఇవే!
ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఇళ్లల్లో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్‌లో అధిక ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మటన్ తినేటప్పుడు మనం ఏ భాగాన్ని (Cut) తింటున్నాం అనేది మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మటన్‌లోని అన్ని ముక్కల్లో ఒకే రకమైన కొవ్వు ఉండదు. జంతువు శరీరంలో కదలికలు తక్కువగా ఉండే భాగాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం:

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
