Dead Relative In Dream : మరణించిన బంధువు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది..! ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..

Dead Relative In Dream : నిద్రపోతున్నప్పుడు కనిపించే వారు భవిష్యత్తు గురించి హెచ్చరిస్తారు. ఈ కలలు భవిష్యత్తులో

Dead Relative In Dream : మరణించిన బంధువు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది..! ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..
Dead Relative In Dream
Follow us
uppula Raju

|

Updated on: Jun 16, 2021 | 8:15 AM

Dead Relative In Dream : నిద్రపోతున్నప్పుడు కనిపించే వారు భవిష్యత్తు గురించి హెచ్చరిస్తారు. ఈ కలలు భవిష్యత్తులో జరగబోయే అనేక ముఖ్యమైన కార్యకలాపాల సూచనను కూడా ఇస్తాయి. మనం కలలో దేనినైనా చూడగలం దానిపై మనకు నియంత్రణ లేదు. మన కోరిక ప్రకారం కలలు కనేది కాదు.. చాలా కలలు మన ప్రస్తుత జీవితానికి సంబంధించినవి ఉంటాయి. చనిపోయిన కుటుంబ సభ్యుడిని కలలో చూడటం చాలా సాధారణ కలగా భావిస్తారు. మనమందరం కొన్నిసార్లు మన కలలో చనిపోయిన దగ్గరి బంధువు లేదా కుటుంబ సభ్యుడిని చూస్తాము. ఇది కాకుండా కలలో ఒక కుటుంబ సభ్యుడి మరణం కూడా మనం చూస్తాము. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రజలు చాలా భయపడతారు. వారి కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సప్నశాస్త్రం, గరుడ పురాణం ప్రకారం.. చనిపోయిన బంధువులను కలలో చూడటం చాలా ముఖ్యమైన కల. కొన్నిసార్లు సంక్షోభం గురించి హెచ్చరించడానికి మరణించిన వారి బంధువులు కలలలో వస్తారు. మీ కలలో చనిపోయిన కుటుంబ సభ్యులను దారుణమైన స్థితిలో చూస్తే వారి ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉందని అర్థం. మీకు అలాంటి కలలు వస్తుంటే మరుసటి రోజు మీరు ఒక పేద వ్యక్తికి సహాయం చేయాలి. అలాంటి కలలు చాలాసార్లు కనిపిస్తే ప్రతి అమావాస్య రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి నేరుగ దానం చేయాలి.

ఒక కుటుంబ సభ్యుని కలలో కలవడం ఒక శుభ సంకేతం. కలలో ఒక కుటుంబ సభ్యుడి మరణం అంటే రాబోయే సమయంలో మీకు కొన్ని శుభవార్తలు రాబోతున్నాయని అర్థం. ఈ శుభవార్త ఏ రంగానికి సంబంధించినదైనా కావచ్చు. చనిపోయిన కుటుంబ సభ్యుడు కలలో సంతోషంగా కనిపిస్తే వారు మీతో సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం. అలాంటి కల మీరు చేయాలనుకున్న ఏ పనిలోనైనా విజయం సాధిస్తుందని సూచిస్తుంది.

PSL-2021 : షాహిద్ అఫ్రిది అల్లుడితో గొడవపడిన సర్ఫరాజ్..! అంతా ఆ బౌన్సర్ వల్లే వచ్చింది..

Mangoes and Watermelons : మామిడి, పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..! చాలా డేంజర్ తెలుసుకోండి..

PAN CARD : పాన్ కార్డుపై కనిపించే సంఖ్యల గురించి మీకు తెలుసా..? దీనికి సంబంధించి ప్రతి విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే