AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్‌ని ఇలా వాడితే.. ఇక మోకాళ్ల వరకు జారే, పట్టులాంటి జుట్టు మీ సొంతం..!

ఇందుకోసం రెండు స్పూన్ల చియా విత్తనాలు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత జెల్ లా మారుతుంది. చియా జెల్‌లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో వాష్‌ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల.. జుట్టు మెరిసిపోతుంది. తలలో చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.

చియా సీడ్స్‌ని ఇలా వాడితే.. ఇక మోకాళ్ల వరకు జారే, పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
Chia For Hair
Jyothi Gadda
|

Updated on: May 12, 2025 | 9:14 PM

Share

చియా సీడ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం దగ్గర నుంచి జుట్టు పెరిగే అంతవరకు.. ఈ గింజలను సరైన పద్ధతిలో వాడితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం రెండు స్పూన్ల చియా విత్తనాలు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత జెల్ లా మారుతుంది. చియా జెల్‌లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో వాష్‌ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల.. జుట్టు మెరిసిపోతుంది. తలలో చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా పొందడం వల్ల.. రోజూ 1 స్పూన్ చియా విత్తనాలు నానబెట్టి తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రెగ్యులర్ గా ఈ రెండు పద్ధతులు పాటిస్తే, జుట్టు గట్టిగా, పొడవుగా పెరుగుతుంది. మరో పద్ధతి ఏమిటి అంటే.. చియా జెల్ మిశ్రమంలో మీ తలకు సరిపడా కొబ్బరినెయ్యి కలిపి తలకు మర్దన చేసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలి పెట్టి, ఉదయాన్నే షాంపూతో కడగండి. దీనివల్ల జుట్టు చక్కగా, ఒత్తుగా పెరుగుతుంది

జుట్టు సమస్యలను పరిష్కరించేందుకు చియా సీడ్స్‌ని మరో విధంగా కూడా ఉపయోగిస్తారు. ఇందుకోసం చియా సీడ్స్ జెల్‌ మిశ్రమంలో స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. సుమారు ఓ గంట, గంటన్నర తరువాత తలను వాష్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు వాడాలి. దీనివల్ల తల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అవుతాయి. జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్