AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trip Tips: జనవరిలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా.. టాప్ బీచ్‌ల లిస్ట్ ఇదే!

సంక్రాంతి ఫెస్ట్ వచ్చిందంటే పిల్లలు, పెద్దలు అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సొంతూర్లకు పయణం అవుతారు. బంధువులు, స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. అయితే మరికొందరు మాత్రం వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా జనవరిలో వెకేషన్‌లకు ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ఈ టిప్స్ మీకు నిజంగానే హెల్ప్ చేస్తాయి. మీరు బీచ్ పర్సన్ అయితే.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే..

Trip Tips: జనవరిలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా.. టాప్ బీచ్‌ల లిస్ట్ ఇదే!
Beach
Chinni Enni
|

Updated on: Jan 13, 2024 | 1:34 PM

Share

సంక్రాంతి ఫెస్ట్ వచ్చిందంటే పిల్లలు, పెద్దలు అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సొంతూర్లకు పయణం అవుతారు. బంధువులు, స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. అయితే మరికొందరు మాత్రం వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా జనవరిలో వెకేషన్‌లకు ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ఈ టిప్స్ మీకు నిజంగానే హెల్ప్ చేస్తాయి. మీరు బీచ్ పర్సన్ అయితే.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే.. భారత దేశంలో కొన్ని బీచ్‌లు చాలా బెస్ట్. ఇవి మీకు చాలా సౌకర్యంగా ఉంటాయి. మరి అవేంటో చూసేయండి.

వార్కల బీచ్:

వార్కల బీచ్.. కేరళలోని వార్కల పట్టణంలోని అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. ఇక్కడ ఎర్రటి కొండలు బాగా ప్రసిద్ధి. ఇవి సీనరీ లుక్‌లో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇది ఫ్యామిలీస్‌కి అనువైన ప్రదేశంగా చెబుతూ ఉంటారు. వార్కలలో ఉండే కొండపై పురాతన హిందూ పుణ్య క్షేత్రం కూడా ఉంది.

పుదుచ్చేరి:

పుదుచ్చేరి బీచ్ కూడా చాలా ఫేమస్. తమిళనాడు హద్దుగా పుదుచ్చేరి ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతో ప్రశాంతమైన బీచ్‌ను చూడొచ్చు. అంతే కాదు ఫ్యామిలీకి సరిపోయే విధంగా అద్భుతమైన రిసార్టులు కూడా ఉంటాయి. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రత్యేకమని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

లక్ష ద్వీప్:

ప్రస్తుతం లక్ష ద్వీప్ బీచ్ సోషల్ మీడియలో తెగ ట్రెండ్ అవుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలసి సందర్శించగల బీచ్‌లలో లక్ష ద్వీప్ కూడా ఒకటి. ఇక్కడ కూడా బీచ్ సౌందర్యాలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ బీచ్ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ ఎన్నో రకాల సముద్ర జీవుల్ని చూడొచ్చు.

గోకర్ణ బీచ్:

గోకర్ణ బీచ్.. కర్ణాటకలోకి ఉంటుంది. జనవరిలో వెళ్లేందుకు అనువైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ బీచ్ కూడా చాలా ఫేమస్. ఈ బీచ్ ను ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గోకర్ణలో జెట్ స్కీ రైడ్, పారాసైలింగ్, సర్ఫింగ్, బోట్ రైడ్ వంటివి చేయవచ్చు. ఇక్కడ మీరు ఆత్మ లింగ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!