AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో హస్తకళల అభివృద్ధికి విశేషంగా కృషి: కర్నాటక హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎండీ, ఐపీఎస్ అధికారిని రూపా

విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి..

Venkata Narayana
|

Updated on: Feb 26, 2021 | 9:32 PM

Share
విభిన్నజాతులు, మతాలకు నెలవై వైవిధ్యాలకు కొలువైన భారతదేశంలో విభిన్న కళారూపాలు, హస్తకళలు పురుడుపోసుకున్నాయి. అనాదిగా వస్తోన్న ఈ కళల్లో ప్రతీది ప్రత్యేకమే.  కర్నాటకలో హస్తకళల అభివృద్ధికి విశేషంగా కృషి జరుగుతోంది.

1 / 4
హస్తకళల అభివృద్ధి చేయడంలో భాగంగా షిమోగా జిల్లా సాగర్ దగ్గరనున్న గురుకుల్ విద్యార్థులు చేసిన హస్తకళలు ఇవి.  ఈ విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధిలో శిక్షణ ఇస్తారు.

2 / 4
కర్నాటక హస్తకళల అభివృద్ధి సంస్థ ఈ వర్ధమాన శిల్పకారులను తీర్చి దిద్దడంలో గర్వకారణంగా నిలుస్తుందని కర్నాటక హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎండీ, ఐపీఎస్ అధికారిని రూపా తెలిపారు.

3 / 4
కర్నాటక హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఎండీ, ఐపీఎస్ అధికారిని రూపా ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉత్పత్తులను మీరు మరెక్కడా కనుగొనలేరని నేను పందెం వేస్తున్నాను అంటూ చెప్పారామె. ఇదే హస్తకళల పట్ల ఆమెకున్న చిత్తశుద్ధికి నిదర్శనం

4 / 4
Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!