వంటింట్లోని ఈ వస్తువులు క్యాన్సర్‌కు కారణం..! ఇవి మీ ఇంట్లో ఉంటే వెంటనే విసిరిపారేయండి..

అందువల్ల మన వంటింట్లోని వస్తువులు కూడా శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. అవన్నీ మనకు కలిగే వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటి వంటగదిలోని కొన్ని ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిని వెంటనే విసిరి పారేయటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అవి ఎలాంటి ఉత్పత్తులో తెలుసా?

వంటింట్లోని ఈ వస్తువులు క్యాన్సర్‌కు కారణం..! ఇవి మీ ఇంట్లో ఉంటే వెంటనే విసిరిపారేయండి..
Kitchen
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 11, 2024 | 7:36 AM

వంటిల్లే మనందరి ఆరోగ్యానికి మూలం. ఎందుకంటే వంటగదిలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోకపోతే కడుపు శుభ్రంగా ఉండదు. అందువల్ల మన వంటింట్లోని వస్తువులు కూడా శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. అవన్నీ మనకు కలిగే వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటి వంటగదిలోని కొన్ని ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిని వెంటనే విసిరి పారేయటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అవి ఎలాంటి ఉత్పత్తులో తెలుసా?

నాన్-స్టిక్ వంటసామాగ్రి :

నాన్-స్టిక్ వంటసామాను ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో విరివిగా వాడుతున్నారు. ప్రతి వంటింట్లో ఉపయోగించే అత్యంత సాధారణ వంటసామానుగా నాన్‌స్టిక్‌ వస్తువులు ప్రతి ఇంటిని ఆక్రమించేశాయి. కానీ, ఈ పాత్ర సైలెంట్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఆహారం అంటుకోకుండా నిరోధించడానికి ఇందులో కొన్ని రకాల హానికరమైన యాసిడ్‌తో తయారు చేస్తుంటారు. కొన్ని వైద్య పరిశోధనల ద్వారా నాన్‌స్టిక్‌ సామాగ్రి క్యాన్సర్ రిస్క్‌తో ముడిపడి ఉన్నాయని సూచిస్తున్నాయి. అధిక వేడి మీద ఉడికించినప్పుడు, అందులో ఉండే ఆమ్లాలు ఆహారంలోకి చేరిపోతాయి. ఈ పొగలు మనుషులలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తాయి. దీని వల్ల శారీరక స్థితి క్షీణించడమే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ కంటైనర్లు:

వంటగదిలో తర్వాత ఎక్కువగా కనిపించే పాత్రలలో ఒకటి ప్లాస్టిక్. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ పాత్రల్లో బిస్ఫినాల్ ఏ అనే యాసిడ్ మిళితం అవుతుందని, వంట కోసం కొనుగోలు చేసే ప్లాస్టిక్ పాత్రల్లో ఇది ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీని కారణంగా హార్మోన్ల లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు సంభవిస్తాయంటున్నారు. అంతే కాదు ఇది మరింత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

శుద్ధి చేసిన చక్కెర:

అనేక ఆహారాలకు తీపిని అందించేందుకు ఉపయోగించే శుద్ధి చేసిన చక్కెరను తినడం వల్ల, మనం చేదు జీవితాన్ని గడుపుతున్నాము. ఈ చక్కెరను నిరంతరం వాడితే శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాసెస్ చేసిన మాంసం:

ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా సరే.. అది శరీరానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అదనంగా, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ ఐటమ్స్ కు బదులు కచ్చితంగా హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలని అంటున్నారు.

తయారుగా ఉన్న ఆహారం:

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది రెడీగా ఉన్న ఆహారాలకు అలవాటు పడిపోయారు. అందుకోసం డబ్బాల్లో రెడీగా ఉన్న ఆహారం తీసుకుని కడుపు నింపేసుకుంటున్నారు. కానీ, కొన్ని డబ్బాల పొరలో బిస్ఫెనాల్ ఎ (బీపీఏ) అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డబ్బా లైనింగ్ నుంచి బీపీఏ ఆహారంలోకి లీక్ కావొచ్చు, ప్రత్యేకించి దీనిని వేడి చేసినప్పుడు లేదా ఆమ్ల ఆహారాలకు గురైనప్పుడు దీనిలోని హానికరమైన రసాయనం రిలీజ్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం
నంగనాశిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
నంగనాశిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! మరింత గ్లామరస్ గా..
యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! మరింత గ్లామరస్ గా..
రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి
క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు
ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ?
ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ?
తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు