AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కూరగాయ గింజలను పాలలో నానబెట్టి తింటే చాలు.. నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు మాయం..!

కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అంటే.. వివిధ ఖనిజాలు, లవణాలతో కూడిన ఘన పదార్థాలు ఏర్పడటం.. అవి చిన్న చిరు ధాన్యం సైజు నుండి పెద్ద రాళ్ల వరకు పెరుగుతాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనాలతో కూడి ఉంటాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీ స్టోన్స్‌ సమస్యకు దోసకాయ గింజలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ కూరగాయ గింజలను పాలలో నానబెట్టి తింటే చాలు.. నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు మాయం..!
Cucumber Seeds In Milk
Jyothi Gadda
|

Updated on: Jan 26, 2025 | 6:10 PM

Share

ఈ రోజుల్లో మిలియన్ల మంది ప్రజలు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. ఇది నిజంగానే ఆందోళన కలగించే విషయం. బాధాకరమైన పరిస్థితిని కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారు విపరీతమైన నొప్పితో అవస్థపడుతుంటారు. కొందరిలో కిడ్నీలో రాళ్ల సమస్య తరచూ వేధిస్తూ ఉంటుంది. దీనికి సరైన చికిత్స, లేదంటే, సర్జరీ తర్వాత కూడా కొందరిలో మళ్లీ రాళ్లు రావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అయితే, ఆయుర్వేదంలో దీనికి ఓ ఉపాయం ఉంది. పదే పదే వేధించే కిడ్నీ స్టోన్స్ సమస్యను వదిలించుకోవడానికి కొన్ని నివారణ మార్గాలను సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అంటే.. వివిధ ఖనిజాలు, లవణాలతో కూడిన ఘన పదార్థాలు ఏర్పడటం.. అవి చిన్న చిరు ధాన్యం సైజు నుండి పెద్ద రాళ్ల వరకు పెరుగుతాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనాలతో కూడి ఉంటాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీ స్టోన్స్‌ సమస్యకు దోసకాయ గింజలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకోసం మార్కెట్‌లో లభించే దోసకాయ గింజలను పాలలో కలుపుకుని తాగాలి. మొదట 200 గ్రాముల పాలు మరిగించి చల్లబరుచుకోవాలి. దీనికి 50 గ్రాముల దోసకాయ గింజల పొడిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందుకోసం ముందుగానే దోసకాయ గింజలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. మీకు డయాబెటిస్ లేకపోతే, మీరు కొంచెం బెల్లం కూడా యాడ్‌ చేసుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి. ఇది కిడ్నీలో రాళ్లు మళ్లీ రాకుండా కాపాడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..