Elephant Dream Meaning: బాబోయ్.. ఏనుగు కలలో కనిపించింది..! అది దేనికి సంకేతమో తెలుసా..?
కలలు రావడం సర్వసాధారణం.. ప్రతి ఒక్కరూ నిద్రలో ఏదో కలను చూస్తారు..అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించేవి మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కలలు కొన్ని మనకు చెడుకు సంకేతం అయితే, మరికొన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. అలాగే, కొందరు కలలో జంతువులను చూస్తారు. వాటికి కూడా కొంత అర్థం ఉంటుందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, కలలో ఏనుగు కనిపిస్తే దాని అర్థం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




