మీరు రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారా..? అయితే డేంజరే..!

| Edited By:

Nov 22, 2019 | 6:29 PM

రోజూ ఉదయాన్నే.. రోడ్డుపై వాకింగ్, జాగింగ్‌లు చేయడం మీకు అలవాటా..? అయితే.. మీరు డేంజర్ భారిన పడక తప్పదు. ఏంటి వాకింగ్, జాగింగ్ చేస్తే మంచిదే కదా..! అనుకుంటున్నారా..? నిజమే.. పొద్దున్నే వాకింగ్, జాగింగ్‌లు చేయడం మంచిదే. కానీ.. పచ్చటి ప్రదేశంలో.. కాలుష్యం తక్కువున్న చోట చేయవచ్చు. కానీ.. రోడ్డుపై రోజూ వాకింగ్ చేయడం వల్ల.. మీకు ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే.. నగర వ్యాప్తంగా పొల్యూషన్ ఎక్కువయ్యింది. దీన్ని తగ్గించడానికి మన […]

మీరు రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారా..? అయితే డేంజరే..!
Follow us on

రోజూ ఉదయాన్నే.. రోడ్డుపై వాకింగ్, జాగింగ్‌లు చేయడం మీకు అలవాటా..? అయితే.. మీరు డేంజర్ భారిన పడక తప్పదు. ఏంటి వాకింగ్, జాగింగ్ చేస్తే మంచిదే కదా..! అనుకుంటున్నారా..? నిజమే.. పొద్దున్నే వాకింగ్, జాగింగ్‌లు చేయడం మంచిదే. కానీ.. పచ్చటి ప్రదేశంలో.. కాలుష్యం తక్కువున్న చోట చేయవచ్చు. కానీ.. రోడ్డుపై రోజూ వాకింగ్ చేయడం వల్ల.. మీకు ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువని చెబుతున్నారు నిపుణులు.

ఇప్పటికే.. నగర వ్యాప్తంగా పొల్యూషన్ ఎక్కువయ్యింది. దీన్ని తగ్గించడానికి మన అధికారులు చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగానే.. రద్దీగా ఉన్న రోడ్లపై జాగింగ్ చేస్తే.. కాలుష్యం ప్రభావంతో వ్యాధులు తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోడ్లపై వాకింగ్ చేసే వారికి ఆస్తమా, క్రినిక్ బ్రాంకైటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్ డిమోన్షియా వంటి వ్యాధుల ముప్పు అధికమవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.