Potato Benefits: డయాబెటిస్ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
బంగాళా దుంపలు తింటే లావవుతామనుకుంటారు చాలా మంది. కానీ ఇది నిజం కాదు. ఆలుగడ్డల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీన్ని నూనెలో వేయించి తింటే మాత్రం డేంజరే. ఉడకబెట్టి తీసుకోవడం మంచిది. బంగాళదుంపలు ఫ్రై చేసినా, కర్రీ చేసినా.. ఎలా చేసినా రుచి అద్భుతంగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
