AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beautiful Small Towns: ప్రపంచంలోనే అతి చిన్న, అందమైన పట్టణాలు.. భారత్‌లోని ఈ ప్రదేశం పేరు కూడా..

మీరు ప్రపంచంలోని అనేక పెద్ద ప్రదేశాల గురించి విని ఉంటారు. ప్రపంచమంతటా అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటి అందాన్ని మెచ్చుకోకుండా మీరు ఉండలేరు. ప్రపంచంలో ఎన్నో అందమైన..

Subhash Goud
|

Updated on: Feb 18, 2023 | 8:50 PM

Share
మీరు ప్రపంచంలోని అనేక పెద్ద ప్రదేశాల గురించి విని ఉంటారు. ప్రపంచమంతటా అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటి అందాన్ని మెచ్చుకోకుండా మీరు ఉండలేరు. అయితే ప్రపంచంలో అందమైన చిన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి బ్యూటిఫుల్‌ ప్రదేశాలను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రదేశాలలో భారతదేశంలోని చిరపుంజీ పేరు ఉంది.

1 / 5
గీథూర్న్, నెదర్లాండ్స్: ఈ ప్రాంతంలో కేవలం 2800 మంది మాత్రమే నివసిస్తున్నారు. నేటికీ ఈ ప్రదేశంలో 18వ శతాబ్దానికి చెందిన ఇళ్లు చూడవచ్చు. ఈ స్థలాన్ని అనుసంధానించడానికి 176 వంతెనలు పని చేస్తున్నాయి.

2 / 5
ఓయా, గ్రీస్: గ్రీస్‌లోని ఈ ప్రదేశం చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైన ప్రదేశం. ఈ చిన్న ప్రదేశం రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యాస్తమయాన్ని చూడటం అద్భుతంగా ఉంటుంది.

3 / 5
షిరకవా-గో: షిరకావా-గో జపాన్‌లోని ఓనో జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం గరిష్టంగా హిమపాతం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 400 అంగుళాల మంచు కురుస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పట్టణంగా కూడా పరిగణిస్తారు.

4 / 5
గోర్డెస్, ఫ్రాన్స్: పర్యాటకులు ఫ్రాన్స్ గోర్డే టౌన్‌ని చాలా ఇష్టపడతారు. వేసవి కాలంలో సుదూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశంలో మీరు చర్చి, మొనాస్టరీని కూడా చూడవచ్చు.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..