Milk Tea Side Effects: మీరూ పాలు కలిపిన టీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

వేడి వేడిగా ఒక కప్పు టీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. టీ ప్రియులు టీతో పాటు చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ వంటివి రావడానికి చాలా కాలం ముందే వచ్చిన మిల్క్ టీ రుచిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే టీ పొడి, పాలు కలిపి తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి లక్షణాలకు..

Milk Tea Side Effects: మీరూ పాలు కలిపిన టీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
Milk Tea Side Effects
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2024 | 9:42 PM

వేడి వేడిగా ఒక కప్పు టీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. టీ ప్రియులు టీతో పాటు చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ వంటివి రావడానికి చాలా కాలం ముందే వచ్చిన మిల్క్ టీ రుచిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే టీ పొడి, పాలు కలిపి తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి లక్షణాలకు దారితీస్తుంది. పాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా ఈ టీ తాగడం వల్ల దంతాల సమస్యలు తలెత్తుతాయి. పాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే టీని సిప్ చేసిన తర్వాత నోట్లో కాసిన్ని నీళ్లు పోసుకుని పుక్కిలించడం ద్వారా ఎనామెల్‌పై ఉన్న అవశేష టానిన్‌లను తొలగించుకోవచ్చు. అలాగే పాలు కలిపిన టీలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. అధికసార్లు ఈ టీ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు కూడా.

మిల్క్ టీ గ్యాస్, డయేరియా వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అధిక టీ వినియోగం కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. టీలోని కెఫిన్ మూత్రవిసర్జన ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. టీ అధిక వినియోగం ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవల్సి ఉంది. కొంతమందికి టీలో పాలు కలిపి తాగడం వల్ల అలెర్జీ వస్తుంది. ఇది దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?