ఈ డ్రింక్ రోజుకు 3 సార్లు తాగితే 5 రోజుల్లో పొట్ట కొవ్వు కరిగిపోతుంది..!

అల్లంలోని జింజెరాల్, షోగాల్స్ శరీరంలోని అంతర్గత మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఆకలి తగ్గుతుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని 10-15 నిమిషాలు మరిగించాలి. రుచికి తేనెను కలుపుకోవచ్చు. దీన్ని రోజుకు మూడుసార్లు తాగితే కేవలం ఐదు రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.

ఈ డ్రింక్ రోజుకు 3 సార్లు తాగితే 5 రోజుల్లో పొట్ట కొవ్వు కరిగిపోతుంది..!
Lemon Ginger Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2023 | 7:42 AM

ఆధునిక జీవనశైలిలో ఊబకాయం, అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో పాటు బరువు పెరగకపోయినప్పటికీ ఉదర స్థూలకాయ సమస్య చాలా మందిని వేధిస్తుంది.. పొత్తికడుపు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తుంది. డైట్, లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. పొత్తికడుపులో అనవసరమైన కొవ్వు పేరుకుపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతో పాటు కొన్ని రకాల పానీయాలు కూడా తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం నిమ్మరసం-అల్లం కలిపి తయారు చేసిన పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఐదు రోజుల్లో ఫలితాలు చూస్తారు.

అల్లంలోని జింజెరాల్, షోగాల్స్ శరీరంలోని అంతర్గత మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఆకలి తగ్గుతుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల ఆకలి బాగా తగ్గుతుంది. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక గిన్నెలో నిమ్మరసం వేయండి. అల్లం చిన్న ముక్కలుగా చేసి అందులో మూడు కప్పుల నీళ్లు కలపండి. ఇప్పుడు మిశ్రమాన్ని 10-15 నిమిషాలు మరిగించాలి. రుచికి తేనెను కలుపుకోవచ్చు. దీన్ని రోజుకు మూడుసార్లు తాగితే కేవలం ఐదు రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజూ ఉదయం నిమ్మకాయ నీటిని తాగటం అలవాటు చేసుకోవటం వల్ల మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసుడు నీళ్లలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. నిమ్మకాయ, అల్లం రసంతో తయారు చేసుకున్న నీటితో నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పలుచటి మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే నీరసం తగ్గి హుషారుగా ఉంటుంది.

నిమ్మకాయలు అధికంగా దొరికే ఈ కాలంలో పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో 100 గ్రాముల అల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి వేయాలి. సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలి. వాటిని మూడురోజులు ఒక సీసాలో వేసుకుని నోరు వికారంగా ఉన్నప్పుడు ఒక అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలడం వల్ల వికారం తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!