AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసు.. మధుమేహానికి దివ్యౌషధం..! వేర్ల నుంచి తరిమి కొడుతుంది..

జాజికాయ ఒక శక్తివంతమైన మసాలా దినుసు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రభావంలో వేడిని కలిగిస్తుంది. అయితే ఈ మసాలా దినుసులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆహారం తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయి 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీకు మధుమేహం ఉన్నట్టు. అలాంటి వారు ఈ మసాలాను తీసుకోవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Jul 17, 2023 | 4:35 PM

Share
మధుమేహానికి దివ్యౌషధం: ఈ మసాలాతో అధిక రక్త చక్కెరను నియంత్రించవచ్చు. ఇది ప్యాంక్రియాస్ పనిని పెంచడం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు.

1 / 6
జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ మూలకాలు DNA, కణాలను దెబ్బతీయడం ద్వారా క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందుకే జాజికాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

2 / 6
జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు నొప్పి, వాపుతో బాధపడుతున్నట్లయితే, మీరు ఈ మసాలాను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మీరు దీన్ని ఆహారంలో లేదా టీలో కలుపుకుని తాగొచ్చు.

3 / 6
పదే పదే రోగాల బారిన పడిన వారు దీనిని ఆహారంలో చేర్చుకుని తినవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది E. Coli వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

4 / 6
జాజికాయను ఉపయోగించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని జంతువులపై చేసిన పరిశోధనలో తేలింది. ఈ ప్రమాదాలలో అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్ వంటివి ఉంటాయి.

5 / 6
పరిశోధనలో, జాజికాయ మానసిక ఆరోగ్యానికి మంచిదని కనుగొనబడింది. ఇది యాంటీ-డిప్రెసెంట్ ఫుడ్, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది. ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

6 / 6
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్