AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా వారం రోజులు క్యారెట్ జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగేది వండరే..!

శీతాకాలంలో ఆకుపచ్చ కూరగాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. ఈ సీజన్‌లో లభించే కొన్ని కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. క్యారెట్లలో లభించే పోషకాలు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. దుంపలు మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి.

వరుసగా వారం రోజులు క్యారెట్ జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగేది వండరే..!
Carrot Juice
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2025 | 8:38 PM

Share

క్యారెట్ జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మంపై స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ జ్యూస్‌లోని పోషకాలు చర్మం పిగ్మెంటేషన్, రంగు మారకుండా నిరోధించడంలో సహాయపడతాయి. విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా ఉన్న ఈ జ్యూస్‌ మీ ముఖానికి స్పష్టమైన మెరుపును ఇవ్వడమే కాకుండా మీ చర్మాన్ని మృదువుగా, మార్చడంలో సహాయపడుతుంది.

చాలా మంది రోజూ క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌ తాగుతారు. ఇది పోషకాహార సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. బీట్‌రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్లు కళ్ళతో సహా అనేక శరీర భాగాలకు కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…

చాలామంది ఎంతో ఇష్టంగా ఉదయం లేవగానే టిఫిన్‌కి ముందు క్యారెట్ జ్యూస్ తాగుతున్నారు.. రోజు ఉదయం పూట క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట వారం రోజులపాటు క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. రోజు క్యారెట్ జ్యూస్ తాగితే శరీరానికి ల్యూటిన్, జియాజాంథిన్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీనివల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే క్యారెట్ జ్యూస్‌లోత విటమిన్ సి కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. రోజు తాగితే అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా రోజు ఉదయాన్నే క్యారెట్ రసం వారం రోజులు తాగితే చర్మ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ఉదయాన్నే తాగితే.. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజు ఉదయం పూట క్యారెట్ రసం తాగితే గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.18 వేల జీతంతో కెరీర్ ప్రారంభం.. 26 ఏళ్లకే రూ.75 లక్షల ఆస్తులు!
రూ.18 వేల జీతంతో కెరీర్ ప్రారంభం.. 26 ఏళ్లకే రూ.75 లక్షల ఆస్తులు!
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!