Lifestyle: ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ అన్నం ప్రమాదకరమా.? నిపుణులు ఏమంటున్నారంటే

ప్రస్తుతం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వినియోగం భారీగా పెరిగింది. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో రైస్ కుక్కర్లు ఉంటున్నాయి. అయితే పని సులభంగా మార్చిన రైస్ కుక్కర్లు ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ అన్నం ప్రమాదకరమా.? నిపుణులు ఏమంటున్నారంటే
Rice Cooker Food
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2024 | 7:40 AM

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిక్‌ రైస్ కుక్కర్‌ అనివార్యం మారింది. ఎంచక్కా రైస్‌ కుక్కర్‌లో బియ్యం కడిగి స్విఛ్‌ ఆన్‌ చేస బయటకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చే లోపు వేడివేడిగా అన్నం రడీ అవుతుంది. ఒక్కసారి కూడా అటు చూడాల్సిన అవసరం లేదు. బిజీ జీవితంలో ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు.

అయితే ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లలో వండిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే చాలా మంది వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇంతకీ నిజంగానే ఈ కుక్కర్లలో వండే అన్నం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందా.? ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్‌ కుక్కర్లలో వండే అన్నం ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. రైస్ కుక్కర్ తయారీకి ఉపయోగించే అల్యూమినియం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం.. అలా తయారు చేసిన ఆహారాన్ని నిల్వ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.

ఇలాంటి పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల పొట్టలో నొప్పి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. అలాగే గుండె సమస్యలకు, కీళ్లవాతం, మధుమేహం, నడుము నొప్పి, అధిక బరువు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు రైస్‌ కుక్కర్లకు బదులుగా మామూలు పాత్రలను ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే వంట గదికి మంచి వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా